Wednesday, April 24, 2024

సోనూసూద్ రియల్ హీరో….మరోసారి రుజువైంది

బాలీవుడ్ నటుడు సోనూ సూద్ గురించి పరిచయం అవసరం లేదు. మొన్నటి వరకు నటుడిగా మాత్రమే అందరికీ తెలుసు. కానీ కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు. సహాయం అని అడిగిన ప్రతి ఒక్కరికి సహకారం అందించాడు. అలాగే కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎంతో మందికి ఆక్సిజన్ అందించి ల్ ప్రాణదాతగా నిలిచాడు.

అయితే తాజాగా మరోసారి సోనూసూద్ తన గొప్ప మనసును చాటుకున్నాడు. మెసేజ్ చేసిన ఎనిమిది గంటలలోనే ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ లను కరోనా రోగికి పంపించి ప్రాణాలను నిలబెట్టాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం చిన్న పర్తి కుంట గ్రామం లో చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement