Thursday, April 25, 2024

శృతిహాసన్ హాట్ పిక్…వైరల్

కమల హాసన్ కూతురు హీరోయిన్ శృతిహాసన్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో వరుస ఫ్లాపులతో ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ మొదట తడబడింది. అయితే ఆ తర్వాత మాత్రం వరుస హిట్స్ ని అందుకొని లక్కీ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత ప్రేమ, డేటింగ్ అంటూ సినిమాలకు దూరం అయింది. మళ్లీ క్రాక్ సినిమాతో ట్రాక్ ఎక్కింది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు రకరకాల ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్ల మతులు పోగొడుతుంది.

కాగా తాజాగా శృతి హాసన్ ఓ ఫోటోను పోస్టు చేసింది. ఈ ఫోటోలో అందచందాలను చూపిస్తూ కవ్విస్తోంది శృతిహాసన్. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక సినిమాల విషయానికొస్తే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement