Thursday, July 29, 2021

షణ్ముఖ్ జశ్వంత్…కొత్త కారు!! ఎంతో తెలుసా ?

షణ్ముఖ్ జశ్వంత్ గురించి యూత్ కు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వంటి వెబ్ సిరీస్ ల తో అలరించాడు షణ్ముఖ్. అంతేకాకుండా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. అయితే షణ్ముఖ్ జస్వంత్ కొత్తగా ఓ కారును కొనుగోలు చేశాడు. ఆ కారు ధర అక్షరాల 15 లక్షల రూపాయలట.

నేను..హై, ఇది ఇది నా కొత్త కారు హై…పార్టీలు లేవు హై… అంటూ తన స్టైల్లో పోస్టు పెట్టాడు షణ్ముఖ్. అయితే షణ్ముఖ్ ఈ ఫోటోని పోస్ట్ చేస్తూ… నెంబర్ ప్లేట్ ను బ్లర్ చేశాడు. అయితే దీనిపై నెటిజన్లు రకరకాల సెటైర్లు వేస్తున్నారు. షణ్ముఖ్ పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News