Sunday, May 22, 2022

‘శేఖర్’ నుంచి రెండో సింగిల్

రాజశేఖర్ హీరోగా ‘శేఖర్’ సినిమా రూపొందింది. జీవిత ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు పాత్రలో, ఆయన పెద్ద కూతురు శివాని నటించడం విశేషం. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది, కాగా సెకండ్ సింగిల్ వదలనున్నట్టు ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్ర బృందం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్, టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement