Saturday, April 20, 2024

VIDEO : విజయ్ బీస్ట్ సాంగ్కి సందీప్ స్టెప్స్.. వీడియో వైరల్

కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘బీస్ట్‌’. నెల్సన్ దిలీప్ కుమార్ ద‌ర్శక‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే వేలంటైన్స్ డే సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి సాంగ్ రిలీజ్ అయ్యింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ పాట‌ను ప్రముఖ హీరో శివ కార్తీకేయ‌న్ రాశారు. కాగా.. ఈ పాట‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చేస్తుంది.

అయితే ఈ పాట మీద ఎంద‌రో సెల‌బ్రిటీలు స్టెప్పులు కూడా వేస్తున్నారు.. కాగా.. టాలివుడ్ హీరో సందీప్ కిష‌న్ త‌న‌దైన స్టైల్లో ఈ పాటకు త‌న క‌ను బొమ్మల‌తో స్టెప్పులేసారు.. త‌ను పోస్ట్ చేసిన వీడియో కూడా తెగ వైర‌ల్ అవుతుంది.. మీరూ ఓ లుక్కేయండి..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement