Thursday, April 25, 2024

సలార్ వీడియో లీక్…సోషల్ మీడియా లో వైరల్

కేజిఎఫ్ సినిమా తో స్టార్ డైరెక్టర్ గా మారాడు ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షూటింగ్ లో ప్రభాస్ పాల్గొన్న వీడియో అది. ఇందులో ప్రభాస్ నడుచుకుంటూ వస్తూ కనిపించాడు. పక్క మాస్ యాంగిల్ లో ప్రభాస్ స్టైల్ గా కనిపిస్తున్నాడు. ఈ వీడియో చూసిన ప్రభాస్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

https://youtu.be/RZGvLqCS5Nk
Advertisement

తాజా వార్తలు

Advertisement