Sunday, October 1, 2023

న‌ట‌న‌తో అద‌ర‌గొడుతోన్న కీర్తి సురేశ్ – సాని కాయిధ‌మ్ ట్రైల‌ర్ రిలీజ్

త‌న న‌ట‌న‌తో అద‌ర‌గొడుతోంది కీర్తి సురేశ్ .. త‌మిళ చిత్రం సాని కాయిధ‌మ్ చిత్ర ట్రైల‌ర్ రిలీజ్ అయింది. వచ్చే నెల 6 నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.ఈ చిత్రం తెలుగులో ‘చిన్ని’గా విడుదలవులోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుందీ చిత్రం. ట్రైలర్ చూస్తే..కీర్తి సురేశ్ కు ఈ సారి మరో నేషనల్ అవార్డు గ్యారంటీ అనే మాదిరిగా పర్ఫార్మ్ చేసింది. రివెంజ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో డైరెక్టర్ సెల్వరాఘవన్ నటుడిగా కనిపించారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోంది. సంగయ్య’ అనే పాత్ర పోషించిన సెల్వరాఘవన్..ఈ సినిమాలో పొన్ని (చిన్ని)కి ఏ విధంగా సాయం చేశాడు.. పోలీస్ కానిస్టేబుల్ గా పని చేసిన కీర్తి సురేశ్ పాతిక మర్డర్స్ ఎందుకు చేసింది? ఇంట్రెస్టింగ్ స్టోరిగా ఉండబోతున్నది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement