Tuesday, March 26, 2024

‘ఆర్ ఆర్ ఆర్’ రిలీజ్ డేట్ ఇదేనా

ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డింది ఆర్ ఆర్ ఆర్ మూవీ. ఈ చిత్రం వాయిదాపై ఆర్ ఆర్ ఆర్ అంటే రాను..రాలేను..రాలేక‌పోతున్నాని పోస్టర్ ని వైర‌ల్ చేస్తున్నారు నెటిజ‌న్లు. ఈ మేర‌కు ఈ చిత్రం రిలీజ్ డేట్ ను ఖ‌రారు చేసింది చిత్ర యూనిట్. దానికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. ఏప్రిల్ 29న , 14 భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ డేట్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టేనని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. ఒకవేళ అదే నిజమైతే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో వేచి చూడాల్సిందే మరి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement