Saturday, April 20, 2024

యష్ కొత్త ఇళ్లు అదుర్స్..గృహ ప్రవేశం పిక్స్ వైరల్

రాకింగ్ స్టార్ యష్ తన భార్య రాధిక పండిట్ తో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. జూలై 1న సాయంత్రం ఈ గృహప్రవేశం జరిగినట్టు తెలుస్తోంది. బెంగుళూరులో యష్ దంపతులు నిర్మించుకున్న కొత్త ఇంట్లో సాంప్రదాయ పూజలు నిర్వహించారు. వీరి గృహ ప్రవేశానికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. యష్ బెంగళూరులోని ప్రెస్టీజ్ గోల్ఫ్ అపార్ట్‌మెంట్‌లో ఇంటిని కొన్నాడు.

ఇది కూడా చదవండి: మనీ లాండరింగ్ కేసు: యామీ గౌతమ్ కు రెండోసారి ఈడీ నోటీసులు..

Advertisement

తాజా వార్తలు

Advertisement