Saturday, June 12, 2021

ఓటీటీ లో రిపబ్లిక్ ?

సాయి ధరమ్ తేజ్ ఇటీవల సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం దేవకట్ట దర్శకత్వంలో రిపబ్లిక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. ఈ చిత్రం జూన్ 4న నిజానికి విడుదల కావాల్సి ఉంది. కానీ కరుణ మహమ్మారి కారణంగా థియేటర్స్ వాయిదా పడ్డాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ఇప్పటికే జీ సంస్థ దక్కించుకుంది. ఇందులో పే పర్ వ్యూస్ మోడల్ లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇది వరకే ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేయగా విశేష ఆదరణ లభించింది.

Advertisement

తాజా వార్తలు

Prabha News