Friday, March 29, 2024

యే సాల కప్ నందే అంటున్న అల్లుఅర్జున్ బ్యూటీ

రష్మిక మందన్న కు సోషల్ మీడియా లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఈ అమ్మడు ఏ ఫోటో పోస్ట్ చేసినా వీడియో పోస్ట్ చేసినా లైకులు, షేర్లు విపరీతంగా వస్తుంటాయి. అయితే తాజాగా ఈ అమ్మడు లైవ్ లోకి వచ్చి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. తన ఫేవరెట్ టీం ఐపీఎల్ లో యే సాల కప్ నందే అంటూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరు చెప్పింది.

రష్మిక ఆ పేరు చెప్పగానే ఆర్సిబి ఫ్యాన్స్ అందరూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. రష్మిక కూడా మా పార్టీనే అంటూ మురిసిపోతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే తెలుగులో పుష్ప సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది. హిందీలో మిషన్ మజ్ను తో పాటు మరో సినిమాలో నటిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement