Friday, April 19, 2024

మూడో స్థానంలో అఖండ…మొదటి రెండు స్థానాల్లో ఎవరో తెలుసా ?

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం అఖండ. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్ ఇప్పటికే 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. కాగా మొదటి స్థానంలో పుష్ప 54.5 వ్యూస్ సాధించింది. రెండవ స్థానంలో 57.6 మిలియన్ల తో రామరాజు ఫర్ భీం రెండవ స్థానంలో ఉంది. అయితే అఖండ కచ్చితంగా ఇంకో రెండు మూడు రోజుల్లో ఆ రికార్డులను కూడా బ్రేక్ చేసి మొదటి స్థానంలో నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరుగుతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement