Saturday, December 7, 2024

Rana | అమెజాన్‌లో రానా స‌రికొత్త టాక్ షో !

దగ్గుబాటి రానా మరోసారి టాక్ షో హోస్ట్‌గా మార‌నున్నాడు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీతో కలిసి ‘ది రానా దగ్గుబాటి షో’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఓటీటీ సంస్థ తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ టాక్ షో నవంబర్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement