Friday, October 11, 2024

Vettaiyan టీజ‌ర్ రిలీజ్ !

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న‌ తాజా చిత్రం ‘వెట్టయాన్’. జై భీమ్ ఫేమ్ టి.జె. జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల కానుంది. అయితే తాజాగా ప్రివ్యూ పేరుతో ఓ వీడియోని రిలీజ్ చేశారు మేక‌ర్స్.

YouTube video

కాగా, ఈ సినిమాకు అందించిన అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తుండ‌గా.. లైకా ప్రోడ‌క్ష‌న్స్ నిర్మిస్తుంది. ఈ పాన్ ఇండియా సినిమా తెలుగుతో పాటు త‌మిళం, హిందీ, క‌న్న‌డ భాషల్లో రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ ఈ మూవీలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్, రానా ద‌గ్గుబాటి, రితికా సింగ్‌, దుష‌రా విజ‌య‌న్, రోహిణి, అభిరామి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement