Monday, October 14, 2024

Vettaiyan Trailer | రజనీ ‘వెట్టయన్’ ట్రైలర్ విడుదల..

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ వేట్టయన్. జ్ఞానవేల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాని లైకా ప్రొడ‌క్ష‌న్స్ పతాకం పై సుభాస్క‌ర‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ అక్టోబ‌ర్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుండగా… తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement