Monday, March 27, 2023

రాజమౌళి సార్​.. మీకూ మాకు ఉన్న తేడా ఇదే.. సుక్కు పోస్టు తెగ వైరల్​

ఎస్​ఎస్​ రాజమౌళి దర్శకత్వం వహించిన పాన్ ఇండియా సినిమా RRR.. ఈ సినిమాపై స్పందిస్తూ ప‌లువురు న‌టులు.. దర్శకలు ప్రశంసలు కురిపించారు. అందులో సుకుమార్ ఒక్క‌రు.. రాజమౌళి ఇండియన్ సినిమా ల్యాండ్‌స్కేప్‌ను ఎలా మార్చాడు అనే దాని గురించి మాట్లాడుతూ.. “మీరు పక్కనే ఉన్నా మిమ్మల్ని అందుకోవాలంటే పరిగెత్తాలి.. మేం ఆకాశంలో ఉన్నా మిమ్మల్ని చూడాలంటే తలెత్తాలి.. రాజమౌళి సార్, మీకూ మాకూ ఒకటే తేడా.. ఇలాంటి సినిమా మీరు తీయగలరు మేం చూడగలం అంతే’’ అంటూ.. సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టేశారు సుకుమార్..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement