శివసాయి వర్ధన్ దర్శకత్వంలో హీరో రాజ్ తరుణ్ లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ ‘భలే ఉన్నాదే..!’. కిరా ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. మనీషా కంద్కూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.