Friday, November 8, 2024

Raguhu Thatha ఓటిటిలోకి వచ్చేది అప్పుడే !

నూతన దర్శకుడు సుమన్ కుమార్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన రఘు తాత సినిమా డిజిటల్ ప్రీమియర్‌గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ మూవీ డిజిటల్ హక్కులు జీ5 సొంతం చేసుకోగా…. సెప్టెంబర్ 13 నుండి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉండ‌నున్న‌ట్టు ప్రకటించింది.

ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ భాషలలో కూడా అందుబాటులో ఉంటుంది. సీన్ రోల్డాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో రవీంద్ర విజయ్, ఎమ్ ఎస్ భాస్కర్ మరియు దేవదర్శిని కీలక పాత్రల్లో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement