Tuesday, April 23, 2024

రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ నయా రికార్డ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రాధేశ్యామ్. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్ లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్ ఇప్పుడు యూట్యూబ్ లో ఓ సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. 21 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకున్న ఇండియన్ మోషన్ పోస్టర్ గా రికార్డు సాధించింది. ఇక దీంతో పాటు ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాలు చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement