Wednesday, November 27, 2024

Priyanka Jawalkar | హాట్ హాట్ గా జవాల్కర్ ఫోజులు !

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక జవాల్కర్. ఈ సినిమాతో కుర్రాళ్ల మతులు పోగొట్టిన‌ ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో మరో హిట్ అందుకుంది. దీంతో తెలుగు సినీ పరిశ్రమలో ఈ బ్యూటీకి అవకాశాలు ఎక్కువే వస్తాయనుకున్నారు.

కానీ అలాంటిదేమి జరగలేదు. చాలా కాలంగా ఈ బ్యూటీ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది. ప్రియాంక జవల్‌కర్ లేటెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement