Thursday, April 25, 2024

కొంచెం టైం పడుతుంది….ప్రియమణి

సీనియర్ హీరోయిన్ ప్రియమణి గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. యమదొంగ , పెళ్ళైన కొత్తలో, రగడ సినిమాల్లో నటించింది. ఇక ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్న నారప్ప సినిమాలో నటిస్తున్నారు. అలాగే రానా హీరోగా తెరకెక్కుతున్న విరాటపర్వం సినిమాలో నటిస్తోంది.

అయితే ఈ సినిమాలకు సంబంధించి ప్రమోషన్ లో భాగంగా ప్రియమణి మీడియాతో మాట్లాడుతూ… మీరు తల్లి ఎప్పుడూ కాబోతున్నారు అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. నవ్వుతూ కొంచెం టైం పడుతుంది అని చెప్పుకొచ్చింది. పిల్లల పై మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ప్రియమణి.

Advertisement

తాజా వార్తలు

Advertisement