Saturday, April 20, 2024

వకీల్ సాబ్ ‘కంటి పాప’ ప్రోమో సాంగ్ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ నుంచి మూడో సింగిల్ ‘కంటిపాప’ బుధవారం సాయంత్రం 5:04 గంటలకు విడుదల కానుంది. ఈ లిరికల్ సాంగ్ ప్రోమోను తాజాగా యూనిట్ విడుదల చేసింది. ఈ పాటను పవన్, శృతిహాసన్‌పై చిత్రీకరించారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నాడు. ‘వకీల్ సాబ్’ ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement