Thursday, March 28, 2024

కరోనా నుంచి కోలుకున్న పూజా హెగ్డే

ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు పూజా. అప్పటి నుండి హోమ్ క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంది పూజా హెగ్డే. అయితే తాజాగా కరోనా టెస్టులు చేసుకోక నెగిటివ్ వచ్చిందని పూజ హెగ్డే తెలిపింది. తను కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ కరోనాను తన్నేసి కోలుకున్న అంటూ పోస్ట్ పెట్టింది. ఇక ప్రస్తుతం పూజాహెగ్డే చేతినిండా సినిమాలతో టాలీవుడ్ బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement