Wednesday, March 27, 2024

యశ్ భూ వివాదం సద్దుమనిగినట్టేనా ?

కేజిఎఫ్ సినిమా తో స్టార్ హీరోగా మారిపోయాడు రాక్ స్టార్ యశ్. కాగా ఇటీవల ఒక స్థల విషయంలో గ్రామస్తులతో యశ్ తల్లి గొడవకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొంతమంది గుండాలను పంపించి యశ్ మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేశారని అన్నజప్ప అనే రైతు పై అధికారులను కలిసాడు. అయితే ఈ వివాద సమయంలో కేజిఎఫ్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.

గతంలో ఇదే విషయమై పోలీస్ స్టేషన్ కి కూడా హాజరయ్యారు. కాగా ఎట్టకేలకు ఈ సమస్య తీరినట్టు తెలుస్తోంది. తన పొలంలోనే ఫాంహౌస్ పరిసరాలని దుక్కి దున్ని చదును చేస్తూ యశ్ కనిపించారు. అందుకు సంబంధించిన ఫోటోలను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement