Friday, April 26, 2024

పవన్ త్రివిక్రమ్ సినిమా కొత్త పిక్ వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ భీమ్లా నాయక్ పాత్రలో నటించనుంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సెట్ లో కలిసి ఉన్న ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

అందులో టీ గ్లాస్ పట్టుకుని పోలీస్ డ్రెస్ లో త్రివిక్రమ్ తో ఫోటో లో కనిపించాడు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథ, మాటలు అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement