Thursday, April 25, 2024

సంగీతం నేర్చుకుంటున్న పవన్, అకీరా….ఫోటోస్ వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. అయితే అకిరా పవన్ ఇప్పుడు సంగీతం నేర్చుకోబోతున్నారు. అందుకు సంబంధించి డెమో క్లాస్ ని కూడా తీసుకున్నారు. ఈ విషయాన్ని చెబుతూ సంగీతం గురువు పవన్ అకీరాలతో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమానిని… ఆయనంటే ఎంతో ఇష్టం. పవన్ ప్రస్తుతం వయోలిన్ నేర్చుకున్నారు. అలాగే పవన్ కు నా పేరును రిఫర్ చేసిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరీష్ ఆయన భార్యకు కృతజ్ఞతలు.

నేను ఇచ్చిన డెమో కు పవన్ కళ్యాణ్ సార్ నిజంగా హ్యాపీ గా ఫీల్ అయ్యారు అంటూ చెప్తూనే అలాగే పవన్ అకీరాలతో దిగిన ఫోటోలను కూడా పోస్ట్ చేశారు. ఆ ఫోటోలలో అకిరా చాలా పొడవుగా పవన్ కన్నా హైట్ గా కనిపిస్తున్నాడు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement