Friday, April 19, 2024

మా ఎన్నికలు డేట్ ఫిక్స్

మా అసోసియేషన్ ఎన్నికల నేపధ్యంలో ఈ సారి పోటీకి మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, నటి హేమ, జీవిత రాజశేఖర్ సిద్ధం అయ్యారు. ఒకరి పై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు కూడా చేసుకుంటున్నారు. అయితే గురువారం మా ఎన్నికలు ఎప్పుడు జరపాలనేదానిపై సమావేశమైన సినీ పెద్దలు సమావేశం అయ్యారు.

ఆగస్టు 22న మా జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించాలని .. సెప్టెంబర్‌ 12న అధ్యక్ష ఎన్నికలు జరపాలని నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement