Saturday, April 20, 2024

రాధే శ్యామ్ కోసం ప్రభాస్ కష్టాలు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాధే శ్యామ్, సలార్, ఆది పురుష్ సినిమాలు చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ప్రభాస్ ప్రతి సినిమాకి కూడా లుక్ ని చేంజ్ చేస్తూ ఉంటారు.

బాహుబలి సినిమా నుంచి కూడా ప్రభాస్ తన లుక్ లో చాలా చేంజ్ తీసుకొచ్చాడు. లావుగా కావాలంటే లావుగా సన్నగా కావాలంటే సన్నగా మారిపోతాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో ప్రభాస్ స్లిమ్ గా కనిపిస్తున్నాడు.అది కూడా రాధే శ్యామ్ సినిమా బ్యాలెన్స్ షూట్ కోసమట.

Advertisement

తాజా వార్తలు

Advertisement