Saturday, April 13, 2024

టాకింగ్ మాణిక్కం,వాకింగ్ మాణిక్కం , సింగింగ్ మాణిక్కం …మిల్కీ బ్యూటీ

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం తమన్నా సంపత్ నంది దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా తెరకెక్కుతున్న సీటిమార్ సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తమన్నా అభిమానులతో ఫన్నీ వీడియోలను వ్యక్తిగత విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.

అయితే తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియాలో తమన్నా పోస్ట్ చేసింది. ఆ వీడియో ఇప్పడు వైరల్ గా మారింది. షూటింగ్ సెట్ లో ఫ్రీ టైం లో తీసుకున్న వీడియోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ వీడియోలో మీసం పెట్టుకుని తమన్నా పాటపాడుతూ కనిపించింది. అంతేకాదు దీనికి టాకింగ్ మాణిక్కం,వాకింగ్ మాణిక్కం , సింగింగ్ మాణిక్కం అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

https://www.instagram.com/p/CMzmkm5B1zh/?igshid=liq28qn9tykf
Advertisement

తాజా వార్తలు

Advertisement