Friday, March 29, 2024

ఆగస్టు 9న మహేష్ ఫ్యాన్స్ కి అదిరిపోద్ది!!

పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సర్కార్ వారి పాట సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ జిఎంబీ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. 2022 జనవరి 13న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు.

అయితే మహేష్ పుట్టిన రోజు ఆగస్టు 9న సినిమాకు సంబంధించి బ్లాస్టర్ ని విడుదల చేయబోతున్నాడు. అలాగే. ఫస్ట్ లుక్ ను తాజాగా చిత్ర ుునిట్ రిలీజ్ చేసింది. ఎర్ర కారులో మహేష్ దిగుతూ కనిపించాడు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ ని కూడా ఈ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement