Thursday, March 28, 2024

వందేళ్లుకాదు.. చిర‌కాలం నిలుస్తారు.. చిరంజీవి ట్వీట్

నేడు నవరస నట సార్వభౌముడు ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.నూటికో కోటికో ఒక్కరు… వందేళ్లు కాదు…చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాల కి గర్వంగా చెబుతుందన్నారు. అలాంటి కారణ జన్ముడు శ్రీ NTR. తెలుగు జాతి ఘనకీర్తి కి వన్నె తెచ్చిన శ్రీ నందమూరి తారక రామారావు గారితో నా అనుబంధం నాకెప్పుడూ చిరస్మరణీయం. రామారావు గారి శతజయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ అని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement