Saturday, April 20, 2024

ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు నుంచి మరో ప్రోమో..

ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు అప్ కమింగ్ సీజన్ కోసం జూనియర్ ఎన్టీఆర్ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ షో పై అందరి దృష్టి పడింది. ఇప్పటికే షో గురించి వివరిస్తూ విడుదల చేసిన ప్రోమో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక తాజాగా మరో ప్రోమో విడుదల చేసింది ఎవరు మీలో కోటీశ్వరుడు టీం. ఈ ప్రోమో లో జీవితాన్ని మారుద్దాం రామ్మా అంటూ ఎన్టీఆర్ చెబుతోన్న డైలాగులు అల‌రిస్తున్నాయి. గ‌తంలో ఎన్టీఆర్‌ బిగ్ బాస్ సీజ‌న్ 1లోనూ వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రించాడు. అది సూప‌ర్ హిట్ అయింది.  ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’ ప్రోగ్రాంతో మ‌రోసారి అల‌రించ‌డానికి ఎన్టీఆర్ సిద్ధ‌మ‌య్యాడు.

https://youtu.be/x4iMlRhsKiw
Advertisement

తాజా వార్తలు

Advertisement