Thursday, April 25, 2024

నారప్ప ఫుల్ ఆల్బమ్ రిలీజ్

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రేక్షకులముందుకు వచ్చిన చిత్రం నారప్ప. తమిళంలో సూపర్ హిట్ మూవీ అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫుల్ ఆల్బమ్ చిత్ర యూనిట్ విడుదల చేసింది.

అలాగే నారప్ప చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో లో భారీ గా వ్యూస్ సొంతం చేసుకుంటుంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించిన సంగతి తెల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement