Saturday, April 20, 2024

వ్యాక్సిన్ పై నాని డిఫ్రెంట్ గా ట్వీట్ !!

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతూ వస్తోంది. అయితే కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాలని అధికారులు సినీప్రముఖులు చెబుతున్నారు. అయితే మామూలుగా సినీ స్టార్స్ వ్యాక్సిన్ వేయించుకుని అందుకు సంబంధించిన ఫోటోను పోస్ట్ చేస్తూ ఉంటారు. కానీ నాని మాత్రం డిఫరెంట్ గా ట్వీట్ చేశాడు. మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి.. వ్యాక్సిన్ వేయించుకోవడం సేఫ్ గా ఉండటం. రెండు… మనం సేఫ్ గా ఉండటం కోసం వ్యాక్సిన్ వేయించుకోటం అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక సినిమాల విషయానికొస్తే నాని నటించిన టక్ జగదీష్ సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. అలాగే శ్యామ్ సింగ రాయ్, అంటే సుందరానికి సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement