Friday, March 29, 2024

#Nandamuribalakrishna నేషనల్ వైడ్ ట్రెండ్

నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ లు తెలుపుతున్నారు. కాగా గతంలో పుట్టినరోజు అంటే పాలాభిషేకాలు, రక్తదానాలు ఇలా రకరకాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు కరోనా కారణం అవిఏవి కూడా లేవు.

అంతే కాదు… పుట్టినరోజు సందర్భంగా తన ని చూడటానికి ఎవరూ రావద్దని బాలకృష్ణ ఓ ప్రకటన కూడా చేశారు బాలకృష్ణ. అయితే అభిమానులు మాత్రం సోషల్ మీడియా వేదికగా సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. #Nandamuribalakrishna పేరు ను సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement