Friday, March 29, 2024

సమంత కోసం నాగచైతన్య ట్వీట్

సమంత… అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లి తర్వాత కూడా సినిమాల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సమంత అందాల ఆరబోతలో కూడా వెనకడుగు వేయలేదు. పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ చేస్తోంది. కాగా సమంత ఓటీటీ ఎంట్రీ డేట్ కూడా ఇప్పుడు కన్ఫామ్ అయిపోయింది.

ది ఫ్యామిలీ మాన్2 జూన్ 4న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నారు. అలాగే అందుకు సంబంధించిన ట్రైలర్ ను బుధవారం విడుదల చేయబోతున్నారు. అయితే దీనిపై స్పందించిన సమంత భర్త హీరో నాగచైతన్య ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది అంటూ ట్వీట్ చేశాడు. సమంత చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement