Friday, April 26, 2024

నా కూతురు అప్పుడు చెప్పింది….ఇప్పుడు అదే రైట్ అయింది -గుణశేఖర్

డైరెక్టర్ గుణశేఖర్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం గుణశేఖర్ శాకుంతలం సినిమా చేస్తున్నాడు. ఇందులో అక్కినేని సమంత మెయిన్ లీడ్ రోల్ చేస్తోంది. అయితే శాకుంతలం సినిమా మొదట అనుకున్నప్పుడు శాకుంతలం పాత్రలో సమంతను అసలు అనుకోలేదట. గుణశేఖర్ వేరే యాక్టర్స్ గురించి ఆలోచిస్తున్న సమయంలో తన కూతురు నీలిమ సమంత పేరును సూచించందట.

తర్వాత నేను వెళ్లి సమంత ను కలిసిన వెంటనే తనకు కాన్ఫిడెన్స్ వచ్చిందని చెప్పుకొచ్చారు గుణ శేఖర్. అయితే ఇప్పుడు షూటింగ్ చేస్తుంటే తమ నిర్ణయం 100% కరెక్ట్ అని అనిపిస్తోందని చెప్పుకొచ్చారు డైరెక్టర్ గుణ శేఖర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement