Wednesday, April 17, 2024

కాలిపై టాటూ..మియా ఖ‌లీఫా సీరియస్

 ఢిల్లీకి చెందిన ఓ టాట్టూ ఆర్టిస్టుకు పోర్న్ స్టార్ మియా ఖ‌లీఫా బొమ్మను తన కాలిపై వేసుకున్నాడు. ఆమె ఫేస్ ఫొటోను త‌న కాలుపై టాటూలా వేసుకున్నాడు. ఓపెన్ చేయ‌గానే టాటూ ఆర్టిస్ట్ కాలు క‌నిపిస్తుంది. ఆ కాలుపై నుర‌గ‌, ఆ నుర‌గ లోప‌ల క‌నిపించీ క‌నిపించ‌న‌ట్లుగా ఓ న‌ల్ల‌ని చిత్రం ఉంటుంది. మ‌నం ఆ నుర‌గ వెనుక ఉన్న చిత్రం ఎవ‌రిదా అని ఆలోచిస్తుండ‌గానే.. అత‌ను ఓ టిష్యూ పేప‌ర్‌తో త‌న కాలుపై ఉన్న‌ నుర‌గ‌ను కింది నుంచి పైకి తూడుస్తూ ఉంటాడు.

ఆ తూడ్చే క్ర‌మంలో పోర్న్ స్టార్ మియా ఖ‌లీఫా ఫేస్ ఫొటో మెల్ల‌మెల్ల‌గా రివీల్ అవుతుంది. ఆ చిత్రంలో మియా ఖ‌లీఫా సిగ్నేచ‌ర్ గ్లాసెస్ ధరించి ఉంటుంది.

త‌న ఫేస్ ఫొటోను కాలు మీద‌ టాటూలా వేసుకోవ‌డంపై మియా ఖ‌లీఫా అసంతృప్తి వ్య‌క్తంచేసింది. ఇది చాలా ఘోరమైన ప‌ని అని కామెంట్ చేసింది. టాటూ ఆర్టిస్ పోస్ట్ చేసిన వీడియో క్లిప్పింగ్‌ను షేర్ చేస్తూ.. “ప్లీజ్ సే సైక్… దిస్ ఈజ్‌… టెరిబుల్,” అంటూ క్యాప్ష‌న్ రాసింది.

ఆ పోస్టుకు తాగిన మ‌త్తులో ఉన్న ఎమోజీని కూడా యాడ్ చేసింది. త‌న అభిమాని తాగిన మైకంలో ఇలాంటి ప‌నిచేశాడ‌న‌డానికి సంకేతంగా ఆమె ఈ ఎమోజీని యూజ్ చేసిన‌ట్లు తెలుస్తున్న‌ది.

- Advertisement -
https://youtu.be/WKv3DSsiZiw

Advertisement

తాజా వార్తలు

Advertisement