Thursday, April 25, 2024

ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్…. ఫొటోస్ వైరల్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సూపర్ స్టార్ రజినీకాంత్ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నై నుంచి హైదరాబాద్ కి ఎప్పుడు వచ్చినా మోహన్ బాబు ను కలుస్తూ ఉంటారు. తాజాగా మంచు మోహన్ బాబును రజినీకాంత్ కలిసిన ఫోటోలను పోస్ట్ చేశారు మంచు విష్ణు.

ఈ ఫోటోలను పోస్ట్ చేస్తూ… ఒరిజినల్ గ్యాంగ్ స్టర్స్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇటీవలే రజినీకాంత్ హైదరాబాదులో అన్నాత్తై షెడ్యూల్ ను పూర్తిచేశారు. ఈ సినిమా నవంబర్ 4న రిలీజ్ కాబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement