Thursday, November 7, 2024

Prasanth Varma | పీవీసీయూ నుంచి మహాకాళి !

డైరెక్ట‌ర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న సూపర్ హీరో ప్రాజెక్ట్స్ నుంచి మరో సినిమా రాబోతోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ భాగంగా… హనుమాన్ తర్వాత మహంకాళి అనే మహిళా సూపర్ హీరో చిత్రం రానుంది. దసరా సందర్భంగా ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేశాడు. కాగా, ఈ సినిమాకి పూజా కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ఆర్కేడీ స్టూడియోస్ నిర్మిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement