Thursday, March 28, 2024

లిబర్టీ బ్యాగెల్స్ మిడ్‌ టౌన్‌ వద్ద.. హెబ్బా ప‌టేల్

రీసెంట్ గా ఓడెల రైల్వేష్టేష‌న్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకి వ‌చ్చింది హీరోయిన్ హెబ్బా ప‌టేల్.ఈ మూవీ ఈ బ్యూటీకి మంచి పేరు తెచ్చింది. ఆ ఉత్సాహంతో ఇప్పుడు తెలిసినవాళ్లు, వల్లన్‌, ఆద్యతోపాటు శాసనసభ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కాగా సినిమాల‌కి కాస్త గ్యాప్ దొర‌క‌డంతో అమెరికా వీధుల్లో చ‌క్క‌ర్లు కొడుతోంది హీరోయిన్ హెబ్బా ప‌టేల్. న్యూయార్క్ లోని లిబర్టీ బ్యాగెల్స్ మిడ్‌ టౌన్‌ వద్ద ఫోటోలకు పోజులిచ్చింది. హాట్‌ బ్యూటీ హేబా పటేల్‌.. ఇందులో జీన్స్ ధరించి హోయలు పోయింది. షర్ట్ విప్పేసి టీషర్ట్ లో ఎద ఎత్తులు చూపిస్తుంది. షర్ట్ గ్యాప్‌ లో నుంచి అసలైన అందాలను ఆవిష్కరిస్తూ ఫారెన్‌ వీధుల్లో రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తన ఫోటోలను ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకోగా, అవి వైరల్‌ అవుతున్నాయి. కుమారి 21ఎఫ్‌చిత్రంతో టాలీవుడ్‌లో పాపులర్‌ అయిపోయింది హేబా పటేల్‌. ఇందులో ఆమె బోల్డ్ సీన్‌లో నటించి ఆకట్టుకుంది. అప్పటి వరకు ఎవరూ చేయని సాహసం చేసింది. అందుకే ఈ బ్యూటీ టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేస్తుంది. ప్రారంభంలోనే వరుసగా బోల్డ్ అటెంప్ట్స్ చేసింది. దీంతోపాటునాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్్‌ అనే మరో సినిమా చేసింది. ఇలాంటి సినిమా చేయడం కూడా ఓ ఛాలెంజ్‌తో కూడిన విషయమనే చెప్పాలి. ప్రారంభంలో ఏ హీరోయిన్‌ ఇలాంటి సాహసం చేయదు. ఆ విషయంలో హేబా గట్స్ కి సెల్యూట్‌ చేయాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement