Thursday, March 28, 2024

50 మిలియన్ల వ్యూస్: లాహే..లాహే లిరికల్ సాంగ్‌

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య. ఈ మూవీ నుంచిఆ మధ్య ‘లాహే..లాహే…’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట సినీ ప్రేక్షకులతో పాటు మెగాస్టార్‌ అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఇందులో సీనియర్‌ నటి సంగీత ప్రత్యేక ఆకర్షణగా నిలవగా చందమామ కాజల్‌ అగర్వాల్‌ ఆమెతో కలిసి కాలు కదిపింది. తాజాగా ఈ లిరికల్ సాంగ్ యూట్యాబ్‌లో  50 మిలియన్ల మార్క్ దాటింది. అలాగే 6 లక్షలకు పైగా లైక్స్ సాధించింది. ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి  సాహిత్యం అందించగా హారిక నారాయణ్‌, సాహితి చాగంటి ఆలపించారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అదించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement