Wednesday, October 9, 2024

Kithi Shetty | బేబమ్మ బలే ఫోజులు !

టాలీవుడ్‌లో ఉప్పెన సినిమా ద్వారా అడుగుపెట్టిన కృతిశెట్టి వెనుదిరిగి చూడలేదు. వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది. బైలింగ్వల్ మూవీస్ లో నటిస్తూ సత్తా చాటింది. కాగా, కేవలం రెండు పదుల వయసున్న ఈ సుందరి, ఇమేజ్ డ్యామేజ్ చేసుకోకుండా సెలక్టివ్‌గా ఎంచుకుని మూవీలు చేస్తోంది.

ఇక సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బేబ‌మ్మ‌.. లేటెస్ట్‌గా బ్లాక్ కలర్ డ్రెస్‌లో అదిరిపోయే పోజులిచ్చింది. ఆ ఫోటోలను చూసిన యూత్, కృతి ఏ మాత్రం వెనక్క తగ్గలేదని అంటున్నారు. కృతి ఫోటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో గిరగిరా తిరిగేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement