Thursday, April 25, 2024

సెన్సార్ బోర్డ్ ‘వైల్డ్ డాగ్’ కు ఏం చెప్పిందో తెలుసా ?

మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అహిషోర్ సోల్మన్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వైల్డ్ డాగ్. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఏసిపి విజయ్ వర్మ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక నాగార్జున సరసన బాలీవుడ్ బ్యూటీ సయామిఖేర్ నటిస్తోంది. ఈ సినిమాను ఏప్రిల్ 2న రిలీజ్ చేయబోతున్నారు.

ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు యూ/ఎ సర్టిఫికెట్లు జారీ చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ టీజర్లు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి.

https://www.prabhanews.com/cinema/within-ten-minutes-the-vakeel-saab-trailer-broke-a-rare-record/

Advertisement

తాజా వార్తలు

Advertisement