Friday, October 4, 2024

కార్తీ ‘సత్యం సుందరం’ ట్రైలర్ రిలీజ్..

కార్తి, అరవింద్ స్వామి కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ సినిమా ‘‘సత్యం సుందరం’’. ఈ చిత్రాన్ని ‘96’ ఫేమ్ డైరెక్టర్ సి.ప్రేమక్కుమార్ తెరకెక్కించిగా.. 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య, జ్యోతికలు దీనిని నిర్మించారు. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కాగా, ఈ మూవీ సెప్టెంబర్ 28న థియేటర్లలోకి రానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement