Friday, April 19, 2024

కార్తీ మ‌రో న్యూ ప్రాజెక్టు ‘జపాన్’.. 14న ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రముఖ తమిళ నటుడు కార్తీ.. పొన్నియిన్ సెల్వన్, సర్దార్ వంటి విభిన్న సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు అందుకున్నాడు. కాగా, మరో కొత్త కథతో ఈ వారం ప్రారంభంలో ‘జపాన్’ అనే టైటిల్ తో తదుపరి పెద్ద ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాడు. కోకిల, జోకర్ & జిప్సీ వంటి సినిమాలకు ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాత చిత్రనిర్మాత రాజు మురుగన్ దర్శకత్వంలో చిత్రీకరణ జ‌ర‌గ‌నుది. అయితే.. తాజా అప్డేట్ ఎంటంటే.. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement