Friday, March 29, 2024

వేశ్యగా…కాజల్ ? నిజమేనా !!

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్ టైనర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సిమిమలో కాజల్ ను ఇంతవరకు చూడని సరికొత్త పాత్రలో కనిపించబోతుందట. మొన్నటి వరకు కాజల్ రా ఏజెంట్ గా కనిపించబోతుంది అని వార్తలు వచ్చాయి.

కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో కాజల్ ఒక వేశ్య పాత్రలో కనిపించనుందట. కాజల్ గతంలో చాలా పాత్రలు చేసినప్పటికీ ఇటువంటి పాత్రను ఎప్పుడు చేయలేదు. మరి కాజల్ అగర్వాల్ ఏ మేర ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాతో పాటు ఆచార్య,ఇండియన్ 2 సినిమాల్లో నటిస్తోంది కాజల్.

Advertisement

తాజా వార్తలు

Advertisement