Thursday, March 28, 2024

మా బరిలో మరొకరు

మా అసోసియేషన్ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. అయితే ఈ సారి బరిలో ప్రకాష్ రాజ్ , జీవిత రాజశేఖర్ , మంచు విష్ణు,హేమ, సీవీఎల్‌ నరసింహారావు ఉన్నారు. అయితే తాజాగా మరో సీనియర్ నటుడు… కాదంబరి కిరణ్ అధ్యక్ష బరిలో నిలుస్తున్నట్టు ప్రకటించాడు.

మా అసోసియేషన్ పాడైపోయిందని, కేవలం పదవుల కోసమే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని అన్నారు. మరి ఈసారి మా అసోసియేషన్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement