Thursday, April 18, 2024

Just A Minute టీజ‌ర్ కు విశేష స్పంద‌న – వీడియోతో

అభిషేక్‌ పచ్చిపాల, నాజియాఖాన్‌, వినీషా, ఇషిత నటీ-నటు-లుగా రూపొందుతున్న చిత్రం ‘జస్ట్‌ ఏ మినిట్‌’. డా.ధర్మపురి ప్రకాష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్ణస్‌ యశ్వంత్‌ దర్శ కుడు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసు కున్న ఈ చిత్రం సెన్సార్‌ పనుల్లో ఉంది. ఇటీ-వల ఈ సినిమా టీ-జర్‌ను విడుదల చేశారు. ఈ టీ-జర్‌ చూసిన ప్రతి ఒక్కరు చక్కని ప్రశంసలు అందిస్తు న్నారని చిత్ర బృందం తెలిపింది. త్వరలో చిత్రాన్ని థియేటర్‌లలో విడుదల చేయ డానికి సన్నాహాలు చేస్తున్నారు.
దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ”చక్కని ప్రేమకథతో సాగే వినోదాత్మక చిత్రమిది. ‘ఏడు చేపల కథ’ సినిమాతో ప్రేక్షకాదరణ పొందిన అభిషేక్‌ పచ్చిపా ల ఇందులో హీరోగా చక్కని నటన కనబర్చారు. ‘ఏడు చేపల కథ’తో ఎంటర్‌-టైన్‌మెంట్‌, ‘వైఫై’ చిత్రంతో ఫ్యామిలీ డ్రామాతో అలరించారు. ఇప్పుడీ చిత్రంతో కామెడీ, లవ్‌ ఎం టర్‌-టైనర్‌తో అలరించనున్నారు. జబర్దస్త్‌ ఫణి కామెడీ హైలైట్‌గా ఉం టు-ంది. ‘బుల్లెట్‌ బండి’తో పాపులర్‌ అయిన ఎస్‌.కె.బాజీ ఈ చిత్రానికి చక్కని బాణీలు అందించారు. పద హారేళ్ళ రేయాన్‌ మహ్మద్‌ ఈ చిత్రం -టైటిల్‌ ట్రాక్‌ చేయడం విశే షం.’ అని అన్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement