Thursday, April 25, 2024

హీరోగా ఎంట్రీ ఇవనున్న ఎన్టీఆర్ బావమరిది..

 జూనియర్ ఎన్టీఆర్ బామమరిది నార్నే నితిన్ చంద్ర టాలీవుడ్ లో రంగప్రవేశం చేయనున్నాడు.  తారక్ భార్య లక్ష్మీప్రణతి తమ్ముడే నితిన్ చంద్ర. నితిన్ చంద్ర మూవీకి తేజ దర్శకత్వం వహించనున్నాడు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం కోసం నితిన్ చంద్ర నటనలో శిక్షణ తీసుకున్నాడు. తేజ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ‘చిత్రం’ సినిమాకు సీక్వెల్ అని తెలుస్తోంది. ఈ చిత్రంలో నితిన్ చంద్రతో పాటు మరో 40 మంది కొత్త ఆర్టిస్టులు సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement